YE POORVA PUNYAMO YE DAANA BALAMO by K.A.HARINATHA REDDY Telugu book cover

YE POORVA PUNYAMO YE DAANA BALAMO

by K.A.HARINATHA REDDY

₹170
In stock · 706 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఈ పుస్తక విక్రయము ద్వార రచయితకు చెందు ధనము, హిందూ ధర్మ సంస్థాపన కొరకు వినియోగించబడును. అతి సనాతనమైన హిందూ ధర్మానికి ప్రాణం కర్మ సిద్ధాతం. చేసుకున కర్మను అనుసరించే ఎవరి జీవితమైనా ఆధారపడి ఉంటుంది. ఒకే ఇంట్లో ఘడియ తేడాతో, ఒకే సారి పుట్టిన కవల పిల్లలైనా సరే, ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఉంటుంది. ఓ పిల్లవాడిది దూసుకుపోయే మనస్తత్వమైతే మరొకడిది అన్నిటికీ భయపడిపోయేతత్వమై వుంటుంది. ఒకే తల్లి తండ్రులు, ఒకే ఇల్లు, ఒకే పాఠశాల, ఒకే వాతావరణం; అయినా ఒక్కోక్కర ఒక్కో భిన్నమైన లక్షణాలతో ఎదుగుతుంటారు. * ఒక వ్యక్తి విజయాన్ని, ఆ వ్యక్తి యొక్క కృషితో పాటు, ఆ వ్యక్తి గతంలో చేసుకున్న పుణ్య కర్మలు, దాన ధర్మాలు, తన తల్లి తండ్రుల ఆశీర్వవచనాలు అత్యంత ప్రభావితము చేస్తాయి. గత జన్మలో తను చేసిన ఓ మంచి కర్మ,ఆ జీవుడినే అనుక్షణం అనుగమిస్తూ, అతని చేత సరైన సమయములో సరైన నిర్ణయం తీసుకొనేలా బుద్ధిని ప్రచోదనం చేసి విజయం వైపుకు దూసుకు పోయేలా చేస్తుంది. గతంలో చేసుకున్న పుణ్యం పండి ఫలితాలు ఇవ్వడ ప్రారంభించిననాడు, దానికి ఈ సృష్టిలో ఎవ్వరూ అడ్డంకులు సృష్టించ లేరు. సనాతన హిందూ ధర్మంలోని ధర్మ సూక్ష్మాలను ప్రతిబింబిస్తూ, ఉత్తేజితపూరిత మైన కథలతో సాగిపోయే ఈ పుస్తకం, వ్యక్తిలో దాగి ఉన్న అంతర్గత శక్తిని వెలికితీసి, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది, ఇట్లు, ముద్రణ మీ రచయిత ॐ కె. ఏ. హరినాథ రెడ్డి ఇండోనేషియా ISBN: 978-93-5300-924-3