
YEDHI CHARITRA-220
₹220
In stock · 1 available
PublisherDURGA PUBLICATIONS
LanguageTelugu
గతం మరచిన జాతికి భవిష్యత్తు చీకటి. మనం ఎవరమో, ఎప్పుడు ఎక్కడ బయలు దేరామో... బతుకుదారిలో ఎలాంటి కష్టాలు పడ్డామో ... ఏ గొప్పలు చూశామో, ఏ తప్పులు చేశామోతెలిస్తే తప్ప గత కాలం గురించి సరయిన అవగాహన కలగదు. గతం తెలియనిదే వర్తమానం అర్థం కాదు. భవిష్యత్తుకు దారీ దొరకదు. దారిదీపం కావలసిన భారత చరిత్ర విదేశీయుల చేతుల్లో అష్టావక్రంగా ఎలా తయారైందో... మహాక్రూరులను మహా పురుషులుగా, జాతీయ వీరులను చిల్లర తిరుగుబాటుదారులుగా చిత్రిస్తూ, విధ్వంస కులను నిర్మాతలుగా కీర్తిస్తూ కుహనా చరిత్రకారులు ఇన్నాళ్ళూ మనల్ని ఎలా మెసగించారో రుజువుచేసే 'శాస్త్రీ' య విశ్లేషణ: ఏదిచరిత్ర?