
YEKANTA KOKILA
₹40
In stock · 3 available
PublisherINDRAGANTI SRIKANTHA SARMA
LanguageTelugu
YEKAANTA KOKILA "అనుభవమ్ము నాకు ఆప్తప్రమాణమ్ము కవితకైన, బ్రతుకుకథలకైన; అంతరంగ శుక్తి హత్తుచు, మేలైన స్వాతి వాన చినుకు వ్రాలవలయు బ్రతుకు పట్టి చూచు భాగ్యమ్ములనుగంటి కలలు గంటి, పూలకారుగంటి కంటినీట నింద్రకార్ముకమ్ముల గంటి కఠిన శిలల మాటు కవితగంటి!" ఇది శ్రీకాంత శర్మ పద్యకవిత