YELDI MUTHYALU by YELDI SUDHARSHAN PADMASALI Telugu book cover

YELDI MUTHYALU

by YELDI SUDHARSHAN PADMASALI

₹20
In stock · 2 available
PublisherYELDI SUDHARSHAN PADMASALI
LanguageTelugu
నా మాట శ్రేయోభిలాషులకు వందనాలు తెలుగు భాష అభిమానిగా నేను వ్రాసుకొన్న నా అనుభవాలు అక్షరాలలో వుంచటం నా అలవాటు. తెలుగు భాషా రక్షణ ఉద్యమ కార్యక్రమంలో ముంబైకి వచ్చిన అనేక మంది పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ అధికారులు, కవులు, పండితుల ప్రోత్సహంతో నా అనుభవాలను మొదటిసారిగా 'ఉదయ కిరణాలు' కవితల సంకలనం 2005లో ఆవిష్కరించాను. ఇప్పుడు రెండవ సంకలనం మినీ కవితలు 'యెట్టి ముత్యాలు'లను, గౌరవనీయులు గురువర్యులు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా|| సి. నారాయణ రెడ్డి ఆశీస్సులతో, డా॥ శ్రీ T. గౌరీశంకర్, డైరెక్టర్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గారి ప్రోద్బలంతో మీ ముందుకు తెచ్చాను. వీరితోపాటు ముందుమాట వ్రాసిన డా॥ తిరునగిరి గారికి, నా మినీ కవితలను ముద్రించిన పత్రికలకు, ఈ సంకలనానికి తోడ్పడిన మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు. కవర్ పేజి డిజైన్ చేసిన శ్రీ విజయ్, D.T.P. చేసిన శ్రీ ముత్త గణేశ్ గార్లకు వందనాలు. కవితలు 'ఉదయకిరణాల'ను ఆదరించినట్లు ఈ మినీ 'యెల్ది ముత్యాలు' లను ఆదరించాలనీ, మరిన్ని సంకలనాలను వెలువరించేందుకు మీ ఆశీర్వాదాలు, సలహాలు కావాలని కోరుతూ, నా గురువర్యులు కీ॥శే॥ అందె వెంకటరాజం గారికి నివాళులర్పిస్తూ సెలవు.