
YOGA DHYANAM AAROGYAM
₹99
In stock · 2 available
PublisherVIJAYABATA
LanguageTelugu
ముందు మాట మన దేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా చాలామంది ఈ రోజున యోగాసనాలు, ధ్యానం, ఆరోగ్యం నిమిత్తం అనేక రకాలైన వ్యాయామాలు చేస్తున్నారు. మనందరం గమ నించవలసిన విషయం ఒక టుంది యోగాసనాలు అంటే మనశరీరానికి, నాడీమండలం సరిగ్గా పనిచేయడం శరీరంలో అనేక అవయవాలు ఉత్సాహంగా పనిచేయడానికి మనం ఈ యోగసనాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ప్రతిరోజు ఈ సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, అబద్దాలు ఇలా అనేక రకాలైన విషయాలు మన మెదడులో ఉండడం వలన మన మెదడును సరియైన పద్దతిలో ఉండే విధంగా మనం రోజుకు 10 నుంచి 30 నిమిషాల వరకు ధ్యానం చేయగలిగితే మన మెదడులో ఉన్న దురాలోచనలు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ధ్యానం. అంతే కాని ఈ ధ్యానం ఏ దేశానికి, ఏ గ్రామానికో సంబంధించినది కాదు. మన బుద్ధి, మన నడవడిక, మన శరీర ఆరోగ్యం కోసం పది మందిని మంచి దారిలో నడిపించే విధంగా మనం ధ్యానాన్ని పెంపొందిం చుకోవడం, మనం సక్రమమైన మార్గంలో నడవడానికి ధ్యానం, యోగాసనాలు వల్ల వచ్చే ఉపయోగాలను మనం పొంది వాటి అనుభూతులను పది మంది పొందే విధంగా తయారు చేసి, మనమందరం ఒక మంచి బాటలో నడవాలని మా ఆశ.. ఇట్లు రచయిత కుంచాల హనుమంతరావు