YOGATAARAVALI by KUPPA VENKATA KRISHNAMURTHY Telugu book cover

YOGATAARAVALI

by KUPPA VENKATA KRISHNAMURTHY

₹20
In stock · 14 available
PublisherRUSHI PRACHURANALU
LanguageTelugu
కుప్పా వేంకట కృష్ణమూర్తి జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని అనుభవంలోకి అందించే ఉపాయాలే యోగాలు ! వివిధ యోగ విధానాలను సమన్వయపరచి సరళీకరించి కలియుగ జీవులు సామాన్యస్థాయి నుంచి సాయుజ్యస్థాయి దాకా ఎదిగేందుకు ఆదిశంకర భగవత్పూజ్యపాదులు నిర్మించిన సోపానాలే యోగతారావళీ శ్లోకాలు ! వాటిని అనుభవించిన ఆనందమయస్ధితిలో సద్గురువులు శ్రీ జనార్ధనానన్ద సరస్వతీయతీంద్రుల భావపరవశులై అనుగ్రహిన బోధధ్వనులకు ప్రతిధ్వనులే ఈ పుటలు !