
YOUTUBE VIDEOS GOOGLE AND SCIENCETHO DABBU SAMPADANA
₹160
In stock · 3 available
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ప్రపంచంలో అతి పెద్ద సోషల్ నెట్వర్క్ & వీడియో షేరింగ్ సైట్ ఐన యుట్యూబ్లో మీరు ఈరోజే ఒక కొత్త చానెల్ క్రియేట్ చేసుకుని డబ్బు సంపాదించడం మొదలు పెట్టంది. యుట్యూబ్వీడియోస్తో సంపాదించడం గురించి మీకు తెలియని ఎన్నో పద్దతులు,విశేషాలు, స్లైడ్క్రియేషన్, ఆడియో, వీడియో ఎడిటింగ్తో సహా ఈ పుస్తకంలో వివరంగా ఉన్నాయి. యుట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడంపై తెలుగులో వెలువడిన మొదటి పుస్తకం.