YUGASWARAM by NIKHILESWAR Telugu book cover

YUGASWARAM

by NIKHILESWAR

₹80
In stock · 12 available
PublisherNIKHILESWAR
LanguageTelugu
మృత్తికాసనం ! తీరని ఆశతో పైకి చూస్తే అనంతాకాశం గాలి మేడల రోదసిలో ఊహించుకొనే స్వర్గం ! కింద మృత్తికాసనంపై ఆమరణాంతం అందీ అందని కూడు ఉద్రేకంతో ఆయుధాన్ని ఎక్కుపెట్టింది గాలి, అధికార దాహంతో కుప్పకూలింది స్వర్గం ! పంచభూతాల జీర్ణకోశంగా మట్టి రక్తదాహంతో తల్లిడిల్లగానే రుణం తీర్చుకుంటున్నాడు మనిషి!!