YUVATHA SAMASYALU PARISKARALU by MOHAMMAD GOUSE KHAN Telugu book cover

YUVATHA SAMASYALU PARISKARALU

by MOHAMMAD GOUSE KHAN

₹70
In stock · 11 available
PublisherMOHAMMAD GOUSE KHAN
LanguageTelugu
ఈ పుస్తకంలో యువకుల సభ్యతా సంస్కారాలు, శారీరక, మానసిక ఆరోగ్యంతోపాటు వారి లైంగిక సమస్యలకు ఇస్లామీ పరిష్కారాన్ని కూడా తెలియజేశాం. యువకుల అన్నిరకాల సమస్యలను వారికి సులభమైన భాషలోనే తెలియజేసి, పరిష్క రించడానికి శాయశక్తులా ప్రయత్నం చేశాం. దీనివల్ల యువకులు ఎంతో ప్రయోజనం పొందగలరని ఆశిస్తున్నాం. మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే- తండ్రి కుమారుడికి, ఉపాధ్యాయుడు తన విద్యార్థికి, అన్న తన తమ్ముడికి, స్నేహితుడు తన తోటి స్నేహితునికి ఈ బహుమానంగా ఇచ్చి తమ నైతిక ధర్మాన్ని నెరవేర్చుకోవచ్చు. ఎందుకంటే, ఈ పుస్తకాన్ని చదివిన తరువాత ఇన్షా అల్లాహ్ ఏ యువకుడూ అపమార్గం పట్టడు. ఇతరులను కూడా అలాంటి మార్గం నుండి రక్షిస్తాడు.