ZAKHMEEI AAWAZ by SKY BABA Telugu book cover

ZAKHMEEI AAWAZ

by SKY BABA

₹30
In stock · 5 available
PublisherSKY BABA
LanguageTelugu
షాయరీ కవిత్వం పొందిచ్చిన వాక్యాల విచ్ఛిత్తి పేర్చిన పదాల మధ్య అలజడి ఎగిసే అక్షరాల ఆందోళన కవిత్వం-ఉద్యమం పర్యాయపదాలు కవిత్వం- జొన్నరొట్టెల రుచి నోట్లో ఊరే పచ్చి చేపల పులుసు బీద బతుకుల ఆసరా అంబలి-సంగటి-గట్క జీవి గుంజే హైదరాబాదీ బిర్యానీ కవిత్వం- బోనం ఎత్తుకున్నది బోనం మట్కీల మధ్య శిగమూగుతున్నది రంగుల్అంగుల పూలన్నిట్నీ ఒక్కటి చేసి బతుకమ్మ ఆడుతున్నది అస్సోయూలా పాడుతూ నిప్పుల గుండం తొక్కుతున్నది. రోడ్డుమీదే సహపంక్తి భోజనమయ్యింది